Tuesday, September 17, 2024
HomeCentral Govt Jobsఅగ్రికల్చర్ ఉద్యోగాలు గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ పోతే చాలు ఒక్క జాబ్...

అగ్రికల్చర్ ఉద్యోగాలు గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ పోతే చాలు ఒక్క జాబ్ నీలాకు 15 వేల రూపాయలు జీతం ఇస్తారు 2023

ఈరోజు మేము మీకోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది మీకు త్వరగా ఉద్యోగం కావాలి అనుకుంటే మేము చూపించే ప్లేస్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళండి మీకు త్వరగా ఉద్యోగం వస్తుంది కేవలం మీరు పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు మీరు ఆ జాబుకు అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం రావడం జరిగింది.ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ విషెస్ ఇన్స్టిట్యూట్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది పరీక్ష లేకుండా డైరెక్టర్ సెలక్షన్ మీరు కనుక మంచి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగంలో పొందాలి అనుకుంటే కనుక మీకు ఇవి మంచి సువర్ణ అవకాశం పూర్తి సమాచారాన్ని చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబును పొందండి మీకు ఈ ఆర్టికల్ లో ఉద్యోగం కు సంబంధించిన పూర్తి వివరాలు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్రికల్చర్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ఏ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?

మనకు ఈ నోటిఫికేషన్ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పోస్ట్ నెంబర్ కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు అప్లికేషన్ పెట్టు గవర్నమెంట్ జాబ్ కొట్టు.

అగ్రికల్చర్ ఉద్యోగాలు ఉద్యోగాలు ఖాళీ వివరాలు

మనకు ఈ భారీ సూపర్ రిక్రూట్మెంట్ కు రెండు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి గ్రామాలు ఉన్నటువంటి వ్యవసాయ శాఖలో ఉద్యోగ అవకాసం వస్తుంది అది కూడా ఆఫీసర్గా ఉద్యోగాలు అయితే పనిచేయవలసి ఉంటుంది.

అగ్రికల్చర్ ఉద్యోగాలు అవసరమైన వయోపరిమితి

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వారు మీక minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ

మనకు ఈ ఉద్యోగంలో మంచి జీవితం ఇవ్వడం జరుగుతుంది కావున అర్హులైన వారు త్వరగా అప్లై చేసుకోండి ఉద్యోగంలో పొందండి మీరు మీ సొంత జిల్లాలో 15 వేల రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము

మీరు ఈ జాం రిక్రూట్మెంట్కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది కనుక వెంటనే అప్లై చేయండి మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు తీసుకుని చక్కగా వివరించడం జరిగింది అర్హులైన వారు వెంటనే అప్లై చేసి జాబును పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.

అగ్రికల్చర్ ఉద్యోగాలు వివరాలు

మనకు ఈ భారీ సూపర్ మెంటల్ కు వేరే వేరే ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి మీరు ఈ ఉద్యోగంలో ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగాలు అయితే పనిచేయవలసి ఉంటుంది.

విద్య అర్హత

మనకు ఈ బంపర్ రిక్రూట్మెంట్ కు మీరు అర్హులు అయి ఉండాలి అంటే మీరు టెన్త్ అయిన డిప్లమా పూర్తి చేసి ఉండాలి వెంటనే ఈ జాబ్ కూడా ఒక అప్లై చేసుకోండి విద్య అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మేము కింద ఇవ్వడం జరిగింది అప చేసి ఉద్యోగం పొందండి.

ముఖ్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవాలంటే కింద తిధులు ఇవ్వడం జరిగింది మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడువు 11/08/2023.

ఎంపిక విధానం

  1. రాత పరీక్ష లేకుండా
  2. ఇంటర్వ్యూ ద్వారా
  3. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
  4. జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అసలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్సైట్ నుండి లేదా కింద ఇవ్వబడిన ఆన్లైన్ అనే అప్లై అనే లింకుపై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

పైన పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

సబ్మిట్ చేసిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటర్ చేయండి.

అర్హత గల అభ్యర్థులు ఖాళీలకు బడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి

మీరు ఈ ఉద్యోగం కుApply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింకు ద్వారా ఆ సంస్థ website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి సబ్మిట్ చేయండి.

Click Here

  • దరఖాస్తు చేసేటప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే, దయచేసి మా టెలిగ్రామ్ ఛానెల్‌ని సందర్శించండి
  • ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్‌సైట్ JobsBox.inని సందర్శించండి.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments