నవోదయ విద్యాలయ సమితి విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ మరియు భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరవ తరగతిలో ప్రవేశ ప్రకటన 2024-2025 స్టేషన్ కోసం జవహర్ నవోదయ విద్యాలయాలలో ఎంపిక పరీక్ష ద్వారా ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి అర్హత వయస్సు విద్య అర్హతలు పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మ ఈ ఆర్టికల్ లో క్లియర్ గా చదవండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండిమా ఆర్టికల్ లో పూర్తి వివరాలను ఇచ్చాము చూడండి.
Table of Contents
నవోదయ ప్రత్యేకమైన అంశాలు
నాణ్యమైన విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం ద్వారా ఫలితాలు
- JEE మెయిన్-2022; 7585 మందిలో 4296 (56.6 పర్సెంట్) విద్యార్థులు అర్హులయ్యారు.
- 10 th 8th class బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు 2022 -23 తరగతి 99,14/ 8 th class 97.5/
సాధారణ ముఖ్యంశాలు
ప్రతి జిల్లాలో కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్
. బాలురు మరియు బాలికలకు వేరువేరు హాస్టల్.
ఉచిత విద్య భోజనం మరియు వసతి మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృతమైన సాంస్కృతిక వినిమయం.
స్పోర్ట్స్ మరియు గేమ్స్ వృద్ధి.
NCC, SCOUTS,GUIDES మరియుNSS.
వయోపరిమితి
అభ్యర్థి తప్పనిసరిగా 01-05-2012 నుండి 31-07-2014 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత
అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారు అదే జిల్లాలో పనిచేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికై 2023 24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలి.
ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రతి తరగతి పూర్తి విద్యాసంవత్సరాలు చదివి మూడు నాలుగు తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి మరియు 01-05-2012 నుండి నుండి 31-07-2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.
రిజర్వేషన్
కనీసం 75% సీట్లు జిల్లాలోని గ్రామీణ అభ్యర్థుల చే భర్తీ చేయబడతాయి.
భారత ప్రభుత్వానిబంధనల ప్రకారం SC,ST,OBC మరియు దివ్యాంగుల కొరకు రిజర్వేషన్ కలదు.
బాలికల కోసం కనీసం 1/3 వంతుసీట్లు కేటాయించబడినవి
సెలక్షన్ టెస్ట్ 2023- 24.
అప్లికేషన్ ప్రారంభం 23-06-2023.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10-08-2023.
పూర్తి ఫారం చివరి తేదీ 10-08-2023.
పరీక్ష తేదీ 04-11-2023.
- దరఖాస్తు చేసేటప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే, దయచేసి మా టెలిగ్రామ్ ఛానెల్‌ని సందర్శించండి
- ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్‌సైట్ JobsBox.inని సందర్శించండి.